ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పాఠశాలలకు సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 6 వరకు దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. 25న ఆదివారం కావడంతో మొత్తం 12రోజులు సెలవులు ఉంటాయి. క్రిస్టియన్, ఇతర మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబరు ఒకటి నుంచి ఆరో తేదీ వరకు సెలవులు ఇచ్చారు. సెలవుల తర్వాత ఫార్మెటివ్-1 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఓమ్మార్ షీట్‌తో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓఎమ్మార్ షీట్ల ముద్రణ పూర్తికాకపోవడంతో పరీక్షలను వాయిదా వేస్తూ వస్తున్నారు. పాఠశాల స్థాయిలో నిర్వహించే పరీక్షలకు రూ.కోట్లు వెచ్చించి, ఓఎమ్మార్ షీట్లు ముద్రించడంపై విమర్శలు వస్తున్నాయి.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాల భర్తీ
‣ ఏఈఈ కొలువులకు ఎలా సిద్ధం కావాలి?
‣ అసిస్టెంట్ కొలువుకు ఏఏఐ ఆహ్వానం
‣ సీఎస్ఈ, ఐటీల్లో ఏది ఎంచుకోవాలి?
‣ స్టడీమెటీరియల్.. మాక్‌టెస్టులు.. లైవ్‌క్లాసులు ఉచితం!
‣ ఐఎన్‌సీఓఐఎస్‌లో ప్రాజెక్ట్ సైంటిస్ట్‌లు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.