• facebook
  • whatsapp
  • telegram

JNTUH: పీజీ కళాశాలలకు గుర్తింపుపై జేఎన్‌టీయూ దృష్టి 

ఈనాడు, హైదరాబాద్‌: పీజీ కళాశాలల గుర్తింపు ప్రక్రియకు జేఎన్‌టీయూ-హెచ్‌ సిద్ధమవుతోంది. ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎం.ఫార్మసీ కళాశాలలకు గుర్తింపు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నిర్దేశిత పత్రాలతో సెప్టెంబరు 20న వర్సిటీలో జరిగే పరిశీలనకు హాజరు కావాలని వర్సిటీ అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ డి.శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. సాంకేతిక విద్యా మండలి లేదా భారత ఫార్మసీ మండలి గుర్తింపు పత్రం, గత మూడేళ్ల ప్రవేశాల వివరాలు, 2022-23 ప్రవేశాల కోసం చేసిన దరఖాస్తు వివరాలతో హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇండియాతో సత్సంబంధాల అభిలాషి!

‣ ఉజ్జ్వల భారత్‌ సాకారమే లక్ష్యంగా...

‣ జీవవైవిధ్యానికి గొడ్డలి పెట్టు

‣ అందరికీ అందని బ్యాంకింగ్‌ సేవలు

‣ గాలి అందుబాటులోనూ అసమానతలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.