• facebook
  • whatsapp
  • telegram

Satavahana Varsity: ఎంఈడీ రెండో సెమిస్టర్‌ పరీక్ష ఫీజు గడువు 8 

కరీంనగర్‌ కలెక్టరేట్‌: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఎంఈడీ రెండో సెమిస్టర్‌ పరీక్ష ఫీజు చెల్లించడానికి నవంబరు 8 వరకు గడువు విధించినట్టు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఎన్వీ శ్రీరంగప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుంతో 13 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. 


మరింత సమాచారం... మీ కోసం!

‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!

‣ ఐటీలో ట్రెండింగ్‌ కోర్సులు

‣ మైక్రోసాఫ్ట్‌లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్‌ విద్యార్థిని సంహిత ఘనత

‣ మీ కెరియర్‌ ‘డిజైన్‌’ చేసుకోండి!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.