కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ, ఎంబీఏ, ఎంసీఏ (సీబీఎస్ఈ) మూడో సెమిస్టర్‌కు పరీక్ష ఫీజు చెల్లించడానికి జనవరి 6వ తేదీ వరకు గడువు విధించినట్లు ఎస్‌యూ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎన్వీ.శ్రీరంగప్రసాద్ డిసెంబరు 28న ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుంతో జనవరి 10 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!
‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ
‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?
‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.