• facebook
  • whatsapp
  • telegram

Job Fair: 5న మినీ ఉద్యోగ మేళా

ఎన్టీఆర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాలలో జనవరి 5వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మినీ ఉద్యోగ మేళా/జియో ప్లేసెమెంట్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐ, డిప్లొమా, టెక్నికల్‌/నాన్‌ టెక్నికల్‌ విద్యార్హతలు గల వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివిధ రంగాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొని, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వివరించారు. మరిన్ని వివరాలకు 63019 90597, 93912 54464 చరవాణి నంబర్లలో సంప్రదించాలని కోరారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ రక్షణ రంగంలో మేటి కొలువులు

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.