• facebook
  • whatsapp
  • telegram

 Admissions: ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

విజయవాడ వన్‌ టౌన్‌, న్యూస్‌టుడే: ఇగ్నో సార్వత్రిక విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  జనవరి-2024 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరంలో డిగ్రీ, డిగ్రీ ఆనర్స్‌, పీజీ డిప్లమా, డిప్లమా, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ తదితర సర్టిఫికేట్‌ కోర్సులు నేర్చుకోవాలనుకున్న వారి నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా ఆహ్వానిస్తున్నట్లు ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం రీజినల్‌ డైరక్టర్‌ డా.కె.సుమలత జనవరి ఓ ప్రకటనలో తెలిపారు. సీఏ కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఇగ్నో నిర్వహించే ప్రత్యేక బీకాం, ఎంకాం కోర్సులకు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు 0866-2565253 నంబర్‌లను సంప్రదించాలని కోరారు. దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి తేదీ 31-01-2024 అని ప్రకటనలో వెల్లడించారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ మార్పు స్వాగతించు.. విజయం సాధించు!

‣ ఐటీ కొలువు.. ఇలా సులువు!

‣ కొత్త ఏడాది.. కొంగొత్త అవకాశాలు

‣ కాలేజీ విద్యార్థులకు కెరియర్‌ ట్రైనింగ్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.