• facebook
  • whatsapp
  • telegram

Genco and Transco: జెన్‌కో, ట్రాన్స్‌కోలలో 8 డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల జారీ

ఈనాడు, హైదరాబాద్‌: జెన్‌కో, ట్రాన్స్‌కోలలో ఖాళీగా ఉన్న 8 డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి రెండు సంస్థలు జనవరి 29న విడివిడిగా నోటిఫికేషన్లు జారీచేశాయి. ట్రాన్స్‌కోలో 3, జెన్‌కోలో 5 డైరెక్టర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపాయి. వాస్తవానికి ట్రాన్స్‌కోలో ఇంతకాలం నలుగురు డైరెక్టర్లు ఉన్నారు. కానీ, వారిని గతంలో నిబంధనల ప్రకారం నియమించలేదని కొత్త ప్రభుత్వం తొలగించింది. తాజాగా మూడు డైరెక్టర్‌ పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని నోటిఫికేషన్‌లో ట్రాన్స్‌కో తెలిపింది. ఈ పోస్టులకు 62 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి.


మరింత సమాచారం... మీ కోసం

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.