ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భర్తీ చేసిన స్టాఫ్‌నర్సులతో జిల్లాలో వైద్యసేవలు మెరుగుపడనున్నాయి. గతేడాది ఆగస్టు 2న రాష్ట్ర వ్యాప్తంగా 7094 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించారు. అందులో మెరిట్ ఆధారంగా 6,939 మందిని ఎంపిక చేశారు. వరంగల్ జిల్లాకు 180 మంది, హనుమకొండకు 179, జనగామకు 58, భూపాలపల్లికి 87, ములుగుకు 107, మహబూబాబాద్ జిల్లాకు 95 మంది స్టాఫ్ నర్సుల పోస్టులు కేటాయించారు. వీరికి జనవరి31న సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు
మరింత సమాచారం... మీ కోసం
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ ఎంఫిల్.. పీహెచ్డీ- ఏమిటి తేడా?
‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్ అనలిటిక్స్
‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.