• facebook
  • whatsapp
  • telegram

APPSC: 4 ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు  

ఈనాడు, అమరావతి: నాలుగు ప్రభుత్వ శాఖలకు చెందిన 49 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వేర్వేరు నోటిఫికేషన్‌లను మార్చి 6న  జారీచేసింది. 37 ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌, 5 అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌, 4 ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, మూడు అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి కలిపి నాలుగు నోటిఫికేషన్‌లు వెలువడ్డాయి. అటవీశాఖ అధికారి పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభమై మే 5న ముగియనుంది. మిగిలినవాటి దరఖాస్తుల స్వీకరణ తేదీలు, ఇతర వివరాలు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.


మరింత సమాచారం... మీ కోసం!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.