1. తిరుమల తిరుపతి దేవస్థానంలో 78 డిగ్రీ/ జూనియర్ లెక్చరర్ పోస్టులు
తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు… శాశ్వత ప్రాతిపదికన తితిదే డిగ్రీ కళాశాలలు/ ఓరియంటల్ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్లు, తితిదే జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఐకార్లో రిసెర్చ్ మేనేజ్మెంట్ పోస్టులు
దేశవ్యాప్తంగా ఐకార్ పరిశోధనా సంస్థల్లో టెన్యూర్ బేసిస్పై రిసెర్చ్ మేనేజ్మెంట్ పోస్టుల భర్తీకి అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టులు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ జారీ అయింది. దీని ద్వారా మొత్తం 11,062 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. దిల్లీ పోలీస్, సీఏపీఎఫ్లో 4,187 ఎస్సై ఉద్యోగాలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్... దిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో సబ్-ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష-2024కు సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.