1. హెచ్ఏఎల్లో పార్ట్‌టైం/ విజిటింగ్ కన్సల్టెంట్ పోస్టులు
లఖ్‌నవూలోని హిందూస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్- పార్ట్‌టైం/ విజిటింగ్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీలో మేనేజర్ పోస్టులు
న్యూదిల్లీలోని సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ- ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఎన్‌ఐఓహెచ్‌లో క్లర్క్ పోస్టులు
అహ్మదాబాద్ (గుజరాత్)లోని ఐసీఎంఆర్- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్... రెగ్యులర్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. న్యూదిల్లీ ఐసీఎస్ఐలో సీఆర్సీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
న్యూదిల్లీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా - తాత్కాలిక ప్రాతిపదికన సీఆర్సీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.