• facebook
  • whatsapp
  • telegram

AP EAPCET Key: ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రిలిమినరి కీ విడుదల

* అభ్యంతరాలకు గడువు మే 26
 

ఈనాడు ప్రతిభ డెస్క్: ఏపీలో ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షల ప్రిలిమినరి కీ విడుదలచేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఓ ప్రకటనలో తెలిపింది. పరీక్ష రాసిన అభ్యర్థులు మే 24 నుంచి 26వ తేదీ వరకు ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్‌ షీట్‌, మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు మే 26వ తేదీ ఉదయం 10.00 గంటల్లోగా తెలియజేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా మే 18 నుంచి 23 వరకు ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. 


AP EAPCET-2024 Master Question Papers With Preliminary Key (Engineering Stream)

 18 May 2024 Forenoon

 19 May 2024 Afternoon

 20 May 2024 Forenoon

 20 May 2024 Afternoon

 21 May 2024 Forenoon

 21 May 2024 Afternoon

 22 May 2024 Forenoon

 22 May 2024 Afternoon

 23 May 2024 Forenoon

Updated Date : 24-05-2024 13:02:12

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం