• facebook
  • whatsapp
  • telegram

Latest News: 07-06-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం  

01. TGPSC Group 1: గ్రూప్‌-1 పరీక్షలు సజావుగా నిర్వహించాలి

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎ.శాంతికుమారి అధికారులను ఆదేశించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



02. Education: పోటీ తీవ్రత వల్లే కట్‌ ఆఫ్‌ మార్కుల పెంపు...

వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌-యూజీకి సంబంధించి కట్‌ ఆఫ్‌ మార్కుల పెంపును, అగ్రశేణి టాపర్ల సంఖ్య పెరగడాన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సమర్థించుకుంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



03. Applications: 8 నుంచి డీఈఈసెట్‌కు దరఖాస్తులు

డీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్‌కు ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు జూన్‌ 6న నుంచి 30వ తేదీ వరకు...

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



04. TGICET: టీజీఐసెట్‌కు 90.47% హాజరు 

ఎంబీఏ, ఎంసీఏలలో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఐసెట్-2024కు 90.47 శాతం మంది విద్యార్థులు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



05. Admissions: వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం నోటిఫికేషన్‌ విడుదలైంది. వివిధ కోర్సులకు జూన్‌ 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని..

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం

Published Date : 07-06-2024 13:08:46

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం