![]() |
చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే: తగరపువలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.విజయ్‌బాబు తెలిపారు. జులై 25వ తేదీ వరకూ ఆన్లైన్లో ఓఏఎండీసీ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్లకు, 29వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉందన్నారు. ఆసక్తిగల విద్యార్థులు చిట్టివలసలోని తమ కళాశాల ప్రాంగణానికి వస్తే ఉచితంగా ఆన్లైన్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. గణితం, కామర్స్, జువాలజీ, బోటనీతో పాటు ఈ ఏడాది నుంచి హిస్టరీ, కెమిస్ట్రీలు కూడా మేజరు ప్రోగ్రాంగా ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు 89788 83125 నంబరును ఫోనులో సంప్రదించాలన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.