1. పోఖ్రాన్-1 పరీక్షకు 50 ఏళ్లు!
భారత దేశ చరిత్రలో ఇది చిరస్థాయిగా నిలిచిపోయే రోజు 1974, మే 18. ప్రపంచ యవనికపై మన దేశం సాంకేతిక సత్తా చాటిన రోజు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. సీఐఐ వార్షిక బిజినెస్ సదస్సు
దిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక బిజినెస్ సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని పరిశ్రమ సంస్థల అధిపతులను ఉద్దేశించి ప్రసంగించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఆర్జనలో రొనాల్డో నంబర్ వన్!
ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. గత పన్నెండు నెలల కాలంలో అత్యధికంగా ఆదాయాన్ని పొందుతున్న వారిలో రూ.21 వేల కోట్లతో అతడు నంబర్‌వన్ ర్యాంకు సాధించాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. చైనాలో ముగిసిన పుతిన్ పర్యటన
చైనాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పర్యటన ముగిసింది. తన పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో ఆయన పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. సండేటైమ్స్ సంపన్నుల జాబితాలో రిషి, అక్షతా దంపతులు!
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిలు మరింత సంపన్నులు అయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.