1. ఐపీఎల్-17 తుది పోరుకు హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడోసారి ఐపీఎల్ ఫైనల్లోకి స్థానం సంపాదించుకుంది. తొలి క్వాలిఫయర్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఓడిన ఈ జట్టు రెండో క్యాలిఫయర్లో రాజస్థాన్ రాయల్స్‌పై 36 పరుగుల తేడాతో గెలిచింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. డాక్టర్ కృష్ణ ఎల్లకు డీన్స్ మెడల్
భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లకు అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి ప్రతిష్ఠాత్మక డీన్స్ మెడల్ లభించింది. ప్రజారోగ్య విభాగంలో విశేష కృషి చేసినందుకు ఆయన్ను ఈ పురస్కారంతో గౌరవించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. దృశ్యమాధ్యమ పద్ధతిలో కంపెనీల వివరాలు: సెబీ
పబ్లిక్ ఇష్యూలకు వచ్చే కంపెనీలు, ఆఫర్ పత్రాల్లోని వివరాలను దృశ్య మాధ్యమ (ఏవీ) పద్ధతిలోనూ వెల్లడించే విధానాన్ని తీసుకురావాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. ఆఫర్లోని కీలక వివరాలను మదుపర్లు సులభంగా అర్థం చేసుకునేందుకు ఇది దోహదపడుతుందని సెబీ భావిస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఐటీ కొలువుల్లో హైదరాబాద్షా
ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఐటీ ఉద్యోగాల్లో మందగమనం కొనసాగుతోంది. ఖర్చుల తగ్గింపులో భాగంగా ప్రముఖ సంస్థలు సైతం ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. రఫాపై సైనికచర్యను తక్షణం ఆపండి: ఐసీజే
అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో ఇజ్రాయెల్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. రఫాపై సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని ఐసీజే ఆదేశాలిచ్చింది. అంతేకాదు.. గాజాకు మానవతాసాయం అందేలా రఫా క్రాసింగ్‌ను తెరవాలని పేర్కొంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.