విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 22-07-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)  

1.  2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.57%
కేంద్రంలో మూడోసారి కొలువుదీరాక పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు కీలకమైన ఆర్థిక సర్వేను నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంటు ముందుంచింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 



2.  అభినవ్‌ బింద్రాకు ఒలింపిక్‌ ఆర్డర్‌ 
భారత షూటింగ్‌ దిగ్గజం అభినవ్‌ బింద్రాకు ఒలింపిక్‌ ఆర్డర్‌ అవార్డు లభించింది. ఒలింపిక్‌ ఉద్యమానికి చేసిన గొప్ప సేవలకు గాను అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) బింద్రాను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. 
  పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


3.  ఫార్మా రంగంలో తెలంగాణ అగ్రగామి 
‘‘మనదేశంలో 150కి పైగా బహుళజాతి కంపెనీలు తమ జీసీసీ (గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌)లను ఏర్పాటుచేశాం ఐటీ, ఫార్మా, బీపీవో, ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్‌ వంటి అనేక రంగాల్లో ఇవి సేవలు అందిస్తున్నాయి. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4.  ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరల పెంపు 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 163 చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


5.  ఐరాసలో ప్రసంగించిన తెలుగు యువకుడు
తెలుగు యువకుడు ఐరాసలో ప్రసంగించారు. ఏపీలోని కృష్ణా జిల్లా మోపిదేవి మండలం అడపావారిపాలెం గ్రామానికి చెందిన పండలనేని శివప్రసాద్‌ రెండో కుమారుడు కృష్ణకిషోర్‌ అమెరికాలో చదువుతున్నారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...


 

Published at : 23-07-2024 19:08:41

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం