విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 24-07-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  ఈ ఆర్థిక సంవత్సరంలో కవచ్‌కు రూ.1,112 కోట్లు 

ఆటోమేటిక్‌ రైలు రక్షణ వ్యవస్థ (ఏటీపీ) ‘కవచ్‌’ కోసం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,112.57 కోట్లు కేటాయించినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

2.  కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం

 కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని శాసనసభ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 

  పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



3.  జులై 22 అత్యంత వేడి రోజు

అత్యంత ఉష్ణోగ్రత కలిగిన రోజుగా జులై 22 రికార్డు సృష్టించింది. ఆ రోజున ప్రపంచ సరాసరి సగటు ఉష్ణోగ్రత 17.15 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


4.  ఐఓసీ సభ్యురాలిగా మరోసారి నీతా అంబాని 

అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సభ్యురాలిగా నీతా అంబాని తిరిగి ఎన్నికయ్యారు. ఐఓసీ 142వ సెషన్‌ సందర్భంగా 100 శాతం ఓట్లతో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


5.  రైల్వే బడ్జెట్‌లో ఏపీకి రూ.9,151 కోట్లు 

రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది రూ.9,151 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 


 

Updated at : 25-07-2024 18:53:41

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం