‣ ప్రశ్నపత్రం (టెస్ట్ బుక్లెట్ నంబర్: 334380) & కీ
తెలంగాణలో గ్రూప్-1 సర్వీసుల్లో 503 పోస్టుల నియామకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ప్రాథమిక రాత పరీక్షను జూన్ 9న నిర్వహించింది. ఈ రాతపరీక్ష ప్రశ్నపత్రంతోపాటు నిపుణులు రూపొందించిన 'కీ'ను అందిస్తున్నాం. ఈ 'కీ'ను అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. టీజీపీఎస్సీ విడుదల చేసే జవాబులను మాత్రమే అంతిమంగా పరిగణించాలి.
ఈ 'కీ'ను రూపొందించిన విషయ నిపుణులు: వి.వి.ఎస్.రామావతారం, డా.బి.నరేశ్, సీహెచ్ కృష్ణప్రసాద్, బంగారు సత్యనారాయణ, జె.సద్గుణరావు, ధరణి శ్రీనివాస్, సక్కరి జయకర్, ఎం.ధనమోహన్రెడ్డి, జి.ప్రశాంత్‌రెడ్డి, చంటి రాజుపాలెం, కంచుమర్తి దొర, ఇ.వేణుగోపాల్.
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోర్సు కొనసాగించాలా.. వదిలేయాలా?
‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్
‣ డేటా ప్రపంచంలో సత్తా చాటాలంటే?
‣ ఇంటర్మీడియట్లో ఏ కెరియర్‌కు ఏ గ్రూపు?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.