• facebook
  • whatsapp
  • telegram

TGPSC: ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల ఎంపిక జాబితా వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ వైద్య విభాగాల్లో 200 ల్యాబ్‌ టెక్నీషియన్‌-II పోస్టులకు (ఉద్యోగ ప్రకటన 67/2017) ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. వివరాలకు కమిషన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. అయితే ప్రాథమిక జాబితా ప్రకారం ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఎవరైనా స్వచ్ఛందంగా వదిలిపెట్టాలని భావిస్తే ఈనెల 11 నుంచి 14 వరకు ‘రీలింక్విష్‌మెంట్‌’ ఆప్షన్‌ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు కమిషన్‌ వెబ్‌సైట్లో వెబ్‌లింక్‌ అందుబాటులో పెట్టినట్లు పేర్కొంది.


  ఎంపిక జాబితా కోసం క్లిక్‌ చేయండి  
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు!

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.