• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ANU ICET: ఏఎన్‌యూ ఐసెట్‌-2024

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహించే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏఎన్‌యూ ఐసెట్‌-2024) నోటిఫికేషన్‌ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి ఏఎన్‌యూ ఐసెట్‌ ద్వారా ఏడు కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సెల్ఫ్ సపోర్ట్ కేటగిరీలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలుంటాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్‌ 5లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. రూ.750 అపరాధ రుసుంతో జూన్‌ 12, రూ.1000 అపరాధ రుసుంతో జూన్‌ 18లోపు ఫీజులు చెల్లించాలి. జూన్‌ 20న ప్రవేశ పరీక్ష ఉంటుంది. 

కోర్సు, సీటు, వ్యవధి వివరాలు...

1. ఎంబీఏ (జనరల్)- రెండేళ్లు: 10 సీట్లు

2. ఎంబీఏ (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్)- రెండేళ్లు: 60 సీట్లు

3. ఎంబీఏ (టూరిజం ట్రావెల్ మేనేజ్‌మెంట్)- రెండేళ్లు: 10 సీట్లు

4. ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్)- రెండేళ్లు: 20 సీట్లు

5. ఎంబీఏ (హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్)- రెండేళ్లు: 10 సీట్లు

6. ఎంబీఏ (మీడియా మేనేజ్‌మెంట్)- రెండేళ్లు: 30 సీట్లు

7. ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్‌మెంట్)- రెండేళ్లు: 30 సీట్లు

8. ఎంసీఏ- రెండేళ్లు: 10 సీట్లు

అర్హత: కనీసం 50% మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంసీఏ కోర్సులకు డిగ్రీ లేదా ఇంటర్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, తదితరతాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: ఓసీలకు రూ.850, బీసీలకు రూ.750, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.650.

ముఖ్య తేదీలు...

ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05-06-2024.

రూ.750 ఆలస్య రుసుంతో దరఖాస్తులకు చివరి తేదీ: 12-06-2024.

రూ.1000 ఆలస్య రుసుంతో దరఖాస్తులకు చివరి తేదీ: 18-06-2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 20-06-2024.

మరింత సమాచారం...మీ కోసం!        

♦ నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!  

♦ బీఎస్‌ఎఫ్‌లో ఇన్‌స్పెక్టర్ పోస్టులు

♦ ఎన్‌సీబీ, ఫరీదాబాద్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ 

♦ ఈఎస్‌ఐసీ, అల్వార్‌లో 115 ఫ్యాకల్టీ పోస్టులు 

♦ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

♦ నలుగురితో కలిసిపోవాలంటే...

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 01-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :