పుణెలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సి-డాక్)- ఆగస్టు 2024 బ్యాచ్‌కు సంబంధించి కింది శిక్షణ కేంద్రాల్లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇవి 24 వారాల వ్యవధిగల ఫుల్ టైం కోర్సులు.
శిక్షణ కేంద్రాలు: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, ముంబయి, నవీ ముంబయి, తిరువనంతపురం, నోయిడా, న్యూదిల్లీ, గువాహటీ, పట్నా, సిల్చార్, భువనేశ్వర్, ఇందౌర్, జైపుర్, కరాద్, నాగ్‌పుర్, పుణె.
కోర్సు వివరాలు:
* ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు
కోర్సు వ్యవధి: 24 వారాలు
1. పీజీ డిప్లొమా ఇన్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్
2. పీజీ డిప్లొమా ఇన్ బిగ్ డేటా అనలిటిక్స్
3. పీజీ డిప్లొమా ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్
4. పీజీ డిప్లొమా ఇన్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ
5. పీజీ డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
6. పీజీ డిప్లొమా ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
7. పీజీ డిప్లొమా ఇన్ వీఎల్ఎస్ఐ డిజైన్
8. పీజీ డిప్లొమా ఇన్ మొబైల్ కంప్యూటింగ్
9. పీజీ డిప్లొమా ఇన్ అడ్వాన్స్డ్ సెక్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్
10. పీజీ డిప్లొమా ఇన్ రోబోటిక్స్ అండ్ అలైడ్ టెక్నాలజీస్
11. పీజీ డిప్లొమా ఇన్ హెచ్పీసీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్
12. పీజీ డిప్లొమా ఇన్ ఫిన్‌టెక్ అండ్ బ్లాక్‌చెయిన్ డెవలప్మెంట్
13. పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్స్
14. పీజీ డిప్లొమా ఇన్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ పీజీ డిప్లొమా
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు గడువు తేదీ: 26-06-2024.
అడ్మిట్ కార్డు డౌన్లోడ్ తేదీలు: 02 నుంచి 6-07-2024 వరకు.
కామన్ అడ్మిషన్ టెస్ట్ తేదీలు: 06, 07-07-2024.
పరీక్ష ఫలితాల వెల్లడి: 19-07-2024.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు
‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
OU UCE: ఓయూ యూసీఈలో బీఈ, బీటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో ఎంటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో బీటెక్ ప్రోగ్రామ్
TGST Study circle: తెలంగాణ ఎస్టీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
TGSC: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
ANU CDE: ఏఎన్‌యూ దూరవిద్యలో యూజీ, పీజీ ప్రోగ్రాం
TGBC: టీఎస్ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
TTWREI: ఎస్టీ గురుకులాల్లో ఉచిత లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్
SKLTSHU: శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో పారామెడికల్ కోర్సులు
Nirma University: నిర్మా యూనివర్సిటీలో ఎం.ఫార్మసీ ప్రోగ్రామ్
APFU: ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రామ్
JNAFA BFA: జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీలో బీఎఫ్ఏ, బీడిజైన్ ప్రోగ్రామ్
TGDEECET: తెలంగాణ డీఈఈసెట్-2024
TGTWURJC: స్పోర్ట్స్ స్కూళ్లలో ఐదో తరగతి ప్రవేశాలు
FCRI: ములుగు అటవీ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు
PJTSAU Diploma: జయశంకర్ వర్సిటీలో డిప్లొమా కోర్సులు
SPAV: ఎస్‌పీఏవీలో పీజీ ప్రవేశాలు
MSME-CITD: ఎంఎస్ఎంఈ టూల్ రూం, హైదరాబాదులో పోస్టు డిప్లొమా కోర్సు