• facebook
  • twitter
  • whatsapp
  • telegram

FDDI: ఎఫ్‌డీడీఐలో యూజీ, పీజీ ప్రోగ్రామ్ 

ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ)- 2024-25 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్, మాస్టర్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ అడ్మిషన్లకు ప్రకటన విడుదల చేసింది. ఆల్ ఇండియా సెలక్షన్ టెస్ట్ (ఏఐఎస్‌టీ) 2024 ఆధారంగా అభ్యర్థులకు సీటు కేటాయిస్తారు.

ఎఫ్‌డీడీఐ క్యాంపస్: నోయిడా, ఫుర్సత్‌గంజ్‌, చెన్నై, కోల్‌కతా, రోహ్‌తక్, జోధ్‌పుర్, చింద్వారా, గుణ, అంకలేశ్వర్, పట్నా,హైదరాబాద్, చండీగఢ్.

1. బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్‌ (బీడిజైన్‌/ బీబీఏ)

అర్హత: 10+2.

వయోపరిమితి: 1 జూలై 2024 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు. 

2. మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్‌ (ఎండిజైన్‌/ ఎంబీఏ)

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ.

వయోపరిమితి: వయోపరిమితి లేదు.

మొత్తం సీట్లు: 2,360.

విభాగాలు: ఫుట్‌వేర్ డిజైన్ అండ్‌ ప్రొడక్షన్, ఫ్యాషన్ డిజైన్, లెదర్- లైఫ్‌స్టైల్ అండ్ ప్రొడక్ట్ డిజైన్, రిటైల్ అండ్‌ ఫ్యాషన్మర్చండైజ్.

ఎంపిక ప్రక్రియ: ఆల్ ఇండియా సెలక్షన్ టెస్ట్ (ఏఐఎస్‌టీ) 2024 ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.300.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-04-2024.

ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 30-04-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 01, 02-05-2024.

అడ్మిట్ కార్డుల విడుదల: 06-05-2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 12-05-2024.

ఫలితాల వెల్లడి: 31-05-2024.

కౌన్సెలింగ్ తేదీలు: 2024, జూన్ 2 లేదా 3వ వారం.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

‣ 26,146 కానిస్టేబుల్‌ ఖాళీలకు ప్రకటన

‣ ఐటీఐతో విద్యుత్‌ సంస్థలో ఉద్యోగాలు

‣ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో కెరియర్ అవకాశాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Important Links

Posted Date: 10-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :