• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AME CEE: ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 

వైమానిక కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 ప్రకటన వెలువడింది. ఈ పరీక్ష ద్వారా విమానయాన రంగంలో లైసెన్స్‌/ ఇంజినీరింగ్‌/ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

కోర్సుల వివరాలు:

1. లైసెన్స్ ప్రోగ్రామ్: ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ (డీజీసీఏ), కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్మె

యింటెనెన్స్ ఇంజినీరింగ్ (ఈఏఎస్ఏ).

2. ఇంజినీరింగ్ ప్రోగ్రామ్: ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్.

3. గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్: బీబీఏ(ఏవియేషన్‌), బీఎస్సీ(ఏఎంఈ)

4. సర్టిఫికేట్ ప్రోగ్రామ్: క్యాబిన్ క్రూ, ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్.

అర్హత: కోర్సును అనుసరించి సంబంధిత గ్రూపులో 12వ తరగతి ఉత్తీర్ణత లేదా ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు.

వయోపరిమితి: 14- 28 ఏళ్ల మధ్య ఉండాలి.

పరీక్ష ఫీజు: జనరల్/ ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.1,200. మహిళలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.1000.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-03-2024.

అడ్మిట్ కార్డుల జారీ: 2024, ఏప్రిల్ చివరి వారం.

ప్రవేశ పరీక్ష తేదీ: 2024, మే మొదటి వారం.

ఫలితాల వెల్లడి: 2024, మే రెండో వారం.

అడ్మిషన్ కౌన్సెలింగ్: 2024, మే మూడో వారం.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో కెరియర్ అవకాశాలు

‣ ఐడీబీఐ బ్యాంకులో 2,100 కొలువులు

‣ నూతన ఆవిష్కరణలే ధ్యేయం!

‣ ‘ఏఐ’ ముప్పు తప్పేలా!

‣ నాయకత్వ లక్షణాలు పెంచుకుందాం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Important Links

Posted Date: 10-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :