• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Dr.BRAOU: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో యూజీ, పీజీ ప్రోగ్రామ్ 

హైదరాబాద్‌లోని డా.బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ… 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్యా విధానంలో యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని 22 అధ్యయన కేంద్రాల్లో అభ్యర్థులు ప్రవేశాలు పొందవచ్చు.

ప్రోగ్రామ్ వివరాలు:

* యూజీ ప్రోగ్రామ్: బీఏ, బీకాం, బీఎస్సీ 

* పీజీ ప్రోగ్రామ్:

1. ఎంఏ: జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్/ ఎకనామిక్స్/ హిస్టరీ/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ పొలిటికల్ సైన్స్/ సోషియాలజీ/ ఇంగ్లిష్/ తెలుగు/ హిందీ/ ఉర్దూ.

2. ఎంఎస్సీ: మ్యాథ్స్‌/ అప్లైడ్‌ మ్యాథ్స్‌/ సైకాలజీ/ బోటనీ/ కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ ఫిజిక్స్/ జువాలజీ.

3. ఎంకాం

4. ఎంఎల్‌ఐఎస్సీ 

5. బీఎల్‌ఐఎస్సీ

6. డిప్లొమా ప్రోగ్రామ్‌: సైకలాజికల్ కౌన్సెలింగ్/ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్/ రైటింగ్‌ ఫర్‌ మాస్‌ మీడియా ఇన్‌ తెలుగు/ హ్యూమన్ రైట్స్/ కల్చర్ అండ్‌ హెరిటేజ్ టూరిజం/ ఉమెన్స్ స్టడీస్‌.

7. డిప్లొమా ప్రోగ్రామ్‌: మార్కెటింగ్ మేనేజ్‌మెంట్/ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్/ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్/ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్.

8. సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌: ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌/ లిటరసీ అండ్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌/ ఎన్‌జీవోస్‌ మేనేజ్‌మెంట్‌/ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌.

వ్యవధి: యూజీ ప్రోగ్రామ్‌నకు మూడేళ్లు, పీజీ ప్రోగ్రామ్‌కు రెండేళ్లు, ఎంఎల్‌ఐఎస్సీ/ బీఎల్‌ఐఎస్సీ/ డిప్లొమా/ పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌నకు ఏడాది, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌కు ఆరు నెలలు.

అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ముఖ్య తేదీలు… 

రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 29-02-2024.

రూ.200 అపరాధ రుసుముతో రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31-03-2024.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 11-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :