• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIITM: ఐఐఐటీఎంలో పీహెచ్‌డీ ప్రవేశాలు 

గ్వాలియర్‌లోని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌.. పార్ట్‌టైమ్‌/ ఫుల్‌టైమ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌, జులై-2024 ప్రవేశాలకు దరఖాస్తు కోరుతోంది.

ప్రోగ్రామ్‌ వివరాలు:

పీహెచ్‌డీ (పార్ట్‌టైమ్‌/ ఫుల్‌టైమ్‌) ప్రోగ్రామ్‌, జులై-2024 

విభాగాలు: 

1. ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌

2. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌

3. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ సైన్స్‌

అర్హత: సంబంధిత విభాగాల్లో ఎంటెక్‌/ఎంఈ/ఎండీ/ఎంఎస్సీ/ఎంబీఏ/ఎంఏ/ఎంబీబీఎస్‌/బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 22-04-2024.

షార్ట్‌లిస్టింగ్‌: 03-05-2025.

ఇంటర్వ్యూలు: మే 17, 18.

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 01-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :