• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SPAV: ఎస్‌పీఏవీ విజయవాడలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు 

విజయవాడలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ అర్కిటెక్చర్‌ 2024-25 విద్యాసంవత్సరానికి కింది డాక్టోరల్‌ ప్రొగ్రామ్స్‌ (పార్ట్‌/ఫుల్‌ టైమ్‌) ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ప్రోగ్రామ్స్‌ వివరాలు: 

* డాక్టోరల్‌ ప్రోగ్రామ్స్‌ (ఫుల్‌ టైమ్‌/ పార్ట్‌ టైమ్‌)

విభాగాలు:

1.  పీహెచ్‌డీ ఇన్ ప్లానింగ్‌

2. పీహెచ్‌డీ ఇన్ అర్కిటెక్చర్‌

3. పీహెచ్‌డీ ఇన్‌ బిల్డింగ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌

అర్హత: సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ-ఎన్సీఎల్‌ అభ్యర్ధులు రూ.3000. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడి వారికి రూ.2000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా

చిరునామా: ది రిజిస్టార్, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ అర్కిటెక్చర్‌, విజయవాడ, సర్వే నెం.4/4, ఐటీఐ రోడ్‌, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌.

దరఖాస్తు ప్రారంభం: 08-04-2024.

దరఖాస్తు చివరి తేదీ: 08-05-2024.

దరఖాస్తులు షార్ట్‌లిస్ట్‌: 10-05-2024.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియ‌న్ కావ‌చ్చు !

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!


 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 08-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :