• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NITJ: నిట్‌ జలంధర్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్ 

జలంధర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ మేనేజ్‌మెంట్… 2024-2026 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ కేటగిరీలో ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

ప్రోగ్రామ్ వివరాలు:

ఫుల్ టైమ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ): సెషన్ జులై-2024.

సీట్లు: 38.

అర్హత: కనీసం 60% మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55%) లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక విధానం: క్యాట్‌/ సీమ్యాట్‌/ మ్యాట్‌, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ స్కోరు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500).

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-05-2024.

గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తేదీ: 25-05-2024.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 09-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :