విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్… 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ విభాగాల్లో డాక్టోరల్ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
ప్రోగ్రాం వివరాలు:
* డాక్టోరల్ ప్రోగ్రాం (పార్ట్ టైం & ఫుల్ టైం)
విభాగాలు: ప్లానింగ్, ఆర్కిటెక్చర్, బిల్డింగ్ ఇంజినీరింగ్, మేనేజ్మెంట్.
అర్హత: సంబంధిత విభాగంలో 60% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ది రిజిస్ట్రార్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, సర్వే నం.4/4, ఐటీఐ రోడ్డు, విజయవాడ చిరునామాకు పంపాలి.
ముఖ్య తేదీలు…
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 08-05-2024.
అర్హులైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 10-05-2024.
ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలు: 21 & 22-05-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్‌షిప్పు!
‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్
‣ సోషల్ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
IIIT-RGUKT/UG ADMISSIONS: ఏపీ ఆర్జీయూకేటీలో యూజీ అడ్మిషన్లు
డీఏఐఐసీటీలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలు
NIEPA: దిల్లీ, ఎన్ఐఈపీఏలో ప్రవేశాలు
BU: భారతియార్ యూనివర్సిటీలో పీజీ ప్రవేశాలు
LPU: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్ (సీఎస్ఈ) ప్రోగ్రామ్
GRI: గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్లో యూజీ, పీజీ, డిప్లొమా ప్రోగ్రామ్
TS DOST: తెలంగాణ స్టేట్ దోస్త్-2024
Joint CSIR-UGC NET: జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2024
UOH: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పీజీ ప్రోగ్రామ్
SPKM IIHT: ఐఐహెచ్‌టీలో డిప్లొమా కోర్సులు
TTD: సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
APTWREIS: ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
AUDOA: ఏయూ విశాఖపట్నంలో ఎంబీఏ ప్రోగ్రామ్
NFSU: ఎన్ఎఫ్ఎస్యూ 2024-25 ప్రవేశాలు
AUDOA: ఏయూ విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ బీబీఏ-ఎంబీఏ ప్రోగ్రామ్
NIPER JEE: నైపర్ జేఈఈ 2024- పీహెచ్డీ ప్రోగ్రాం
NIPER JEE: నైపర్ జేఈఈ 2024- మాస్టర్స్ ప్రోగ్రామ్
UOH: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఎంటెక్ ప్రోగ్రామ్
IIITDM: ట్రిపుల్ ఐటీడీఎం కర్నూలులో పీహెచ్డీ ప్రోగ్రాం
EFLU: ఇఫ్లూ, హైదరాబాద్‌లో పీజీ సర్టిఫికేట్ కోర్సు