• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AIISH: ఏఐఐఎస్‌హెచ్‌లో ప్రవేశాలు 

కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్.. 2024-25 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ప్రోగ్రామ్‌ వివరాలు:

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రోగ్రామ్‌ వివరాలు

1. నాలుగేళ్ల బ్యాచులర్‌ ఆఫ్‌ ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ (బి.ఏఎస్‌ఎల్‌పీ): 80 సీట్లు

2. రెండేళ్ల ఎంఎస్సీ (ఆడీయాలజీ): 44 సీట్లు

3. రెండేళ్ల ఎంఎస్సీ (స్పీచ్‌-లాంగ్వేజ్‌ పాథాలజీ): 44 సీట్లు

ఆఫ్‌లైన్‌ దరఖాస్తు ప్రోగ్రామ్‌ వివరాలు:

4. రెండేళ్ల ఎంఈడీ స్పీచ్‌-లాంగ్వేజ్‌ పాథాలజీ (హియరింగ్‌ ఇంపైర్‌మెంట్‌): 22 సీట్లు

5. బీఎడ్‌ స్పీచ్‌-లాంగ్వేజ్‌ పాథాలజీ (హియరింగ్‌ ఇంపైర్‌మెంట్‌): 22 సీట్లు

6. ఏడాది పీజీ డిప్లొమా ఇన్‌ ఆడియాలజీ వెర్బల్‌ థియరీ: 12 సీట్లు

అర్హత: ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఉత్తర్ణత.

ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌ల దరఖాస్తు చివరి తేదీ: 19-05-2024.

ఆన్‌లైన్ ప్రాగ్రామ్‌ ప్రవేశ పరీక్ష: 09-06-2024.

ఆఫ్‌లైన్ ప్రోగ్రామ్‌ల దరఖాస్తు చివరి తేదీ: 30-06-2024.

Some more information 
 
"The Power of Persistence: Yasir M.'s Path to Prosperity"

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 14-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :