• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NCB: ఎన్‌సీబీ, ఫరీదాబాద్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ 

ఫరీదాబాద్‌లోని నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్.. 2024-25 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. 

కోర్సు వివరాలు:

* పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్‌ సిమెంట్ టెక్నాలజీ

కోర్సు వ్యవధి: ఏడాది (ఆగస్టు 2024 నుంచి జులై 2025 వరకు).

అర్హత: ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) లేదా బీఈ, బీటెక్‌ (కెమికల్ ఇంజినీరింగ్‌/ సిమెంట్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  

దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్:  cceb@ncbindia.com

దరఖాస్తుకు చివరి తేదీ: 28-06-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 30-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :