• facebook
  • twitter
  • whatsapp
  • telegram

TGTWURJC: స్పోర్ట్స్‌ స్కూళ్లలో ఐదో తరగతి ప్రవేశాలు 

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ… 2024-25 విద్యా సంవత్సరానికి రెండు క్రీడా పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన బాలబాలికలు జులై 1వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ప్రవేశ వివరాలు:

* క్రీడా పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలు

స్పోర్ట్స్ స్కూల్, సీట్లు:

1. టీజీటీడబ్ల్యూయూఆర్‌జేసీ (బాలురు), ఏటూరునాగారం స్పోర్ట్స్ స్కూల్, ములుగు జిల్లా: 80 సీట్లు

2. టీజీటీడబ్ల్యూయూఆర్‌జేసీ (బాలికలు), చేగుంట స్పోర్ట్స్ స్కూల్, మెదక్ జిల్లా: 80 సీట్లు

అర్హత: టీజీటీడబ్ల్యూయూఆర్‌ఈఐఎస్‌ సంస్థలు, మోడల్ స్కూల్స్, ఆశ్రమ, ప్రభుత్వ, జడ్‌పీ, ఎయిడెడ్‌ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నాలుగో తరగతి చదివిన విద్యార్థులు అర్హులు. విద్యార్థి శారీరకంగా ధృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో రూ.రెండు లక్షలు, గ్రామీణ ప్రాంతంలో 1.5 లక్షలకు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: బ్యాటరీ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ తదితరాల ఆధారంగా.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100.

ముఖ్య తేదీలు...

నోటిఫికేషన్ జారీ తేదీ: 07/06/2024.

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 01/07/2024.

హాల్ టిక్కెట్ డౌన్‌లోడింగ్‌: 08/07/2024.

బ్యాటరీ టెస్ట్‌, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌ తేదీలు: 18/07/2024 నుంచి 19/07/2024 వరకు.

ఫలితాల వెల్లడి: 30/07/2024.

అడ్మిషన్‌ తేదీ: 01/08/2024.

 

మరింత సమాచారం... మీ కోసం!       

ఐబీపీఎస్‌- గ్రామీణ బ్యాంకుల్లో 9,995 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 

ఎస్‌పీఏవీలో పీజీ ప్రవేశాలు 

పీజీఐఎంఈఆర్‌, చండీగఢ్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు 

ఏఎన్‌యూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2024 

జెన్‌పాక్ట్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 

టెక్ మహీంద్రాలో అసోసియేట్‌ టెక్‌ స్పెషలిస్ట్‌ ఉద్యోగాలు 

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 1,010 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 07-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :