• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IDRBT: ఐడీఆర్‌బీటీలో పీజీడీబీటీ ప్రవేశాలు 

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా స్థాపించిన హైదరాబాదులోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ డెవెలప్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్ బ్యాంకింగ్‌ టెక్నాలజీ.. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (పీజీడీబీటీ) ప్రవేశాలకు దరఖాస్తులు కోరతోంది.

ప్రోగ్రామ్‌ వివరాలు:

* పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (పీజీడీబీటీ) 

అర్హత: 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: డైరెక్ట్‌ అభ్యర్థుల‌కు గేట్‌/ క్యాట్‌/జీమ్యాట్‌/ జీఆర్ఈ/సీమ్యాట్‌/గ్జాట్‌/మ్యాట్‌/ఏటీఎంఏ స్కోర్‌, షార్ట్‌లిస్ట్‌, గ్రూప్‌ డిస్కర్షన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఇతరులకు గ్రూప్ డిస్కర్షన్, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 30-04-2024.
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియ‌న్ కావ‌చ్చు !

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 01-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :