• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IITG: ఐఐటీ గువాహటిలో బీఎస్సీ (ఆనర్స్) ప్రోగ్రామ్ 

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గువాహటి… మెహతా ఫ్యామిలీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో బీఎస్సీ (ఆనర్స్) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్‌ కోర్సెరా ప్లాట్‌ఫాంలో కోర్సు నిర్వహిస్తారు.

ప్రోగ్రామ్ వివరాలు:

* అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ- బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (ఆనర్స్) (డేటా సైన్స్ అండ్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌)

అర్హత: కనీసం 60% మార్కులతో గణితం ఒక సబ్జెక్టుగా 12వ తరగతి లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.  

వ్యవధి: నాలుగేళ్లు.

ఎంపిక ప్రక్రియ: క్వాలిఫయర్‌ టెస్ట్‌ ద్వారా లేదా జేఈఈ(అడ్వాన్స్‌డ్‌) ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-06-2024.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 25-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :