• facebook
  • twitter
  • whatsapp
  • telegram

JNAFA BFA: జేఎన్‌ఏఎఫ్‌ఏ యూనివర్సిటీలో బీఎఫ్‌ఏ, బీడిజైన్‌ ప్రోగ్రామ్‌ 

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ… 2024-25 విద్యా సంవత్సరానికి జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, అనుబంధ కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రాంలలో ప్రవేశాలకు సంబంధించి ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఏడీఈఈ)ని నిర్వహిస్తోంది. అర్హులైన ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారు జులై 4లోగా దరఖాస్తు చేసుకోవాలి.

ప్రోగ్రాం, సీట్ల వివరాలు:

1. బీఎఫ్‌ఏ(అప్లైడ్ ఆర్ట్ అండ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌): 50 సీట్లు

2. బీఎఫ్‌ఏ(పెయింటింగ్): 35 సీట్లు

3. బీఎఫ్‌ఏ(స్కల్‌ప్చర్‌): 20 సీట్లు

4. బీఎఫ్‌ఏ (యానిమేషన్ అండ్‌ వీఎఫ్‌ఎక్స్‌): 60 సీట్లు

5. బీఎఫ్‌ఏ(ఫొటోగ్రఫీ అండ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌): 50 సీట్లు

6. బీడిజైన్(ఇంటీరియర్ డిజైన్): 60 సీట్లు

అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. 

ప్రోగ్రాం వ్యవధి: నాలుగేళ్లు.

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1,800 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.900).

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 04-07-2024.

రూ.2,000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ: 10-07-2024.

ప్రవేశ పరీక్ష తేదీలు: 20-07-2024, 20-07-2024.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 08-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :