• facebook
  • twitter
  • whatsapp
  • telegram

MANUU: మనూలో పీజీ, పీహెచ్‌డీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ 

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం… ప్రధాన క్యాంపస్‌తో పాటు అనుబంధ క్యాపస్‌లలో 2024-25 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ విధానంలో పలు కోర్సులను అందిస్తోంది. అర్హులైన అభ్యర్థులు యూజీ, పీజీ, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు పొందవచ్చు.

మనూ క్యాంపస్: హైదరాబాద్, లఖ్‌నవూ, శ్రీనగర్, భోపాల్, దర్భంగా, అసన్‌సోల్, ఔరంగాబాద్, సంభాల్, నుహ్, బీదర్, బెంగళూరు, కటక్.

ప్రోగ్రామ్‌ వివరాలు:

* ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు

1. పీహెచ్‌డీ ప్రోగ్రాం: ఉర్దూ, అరబిక్, ఇంగ్లిష్, హిందీ, పర్షియన్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, ఉమెన్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, ఇస్లామిక్ స్టడీస్, హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ, డెక్కన్ స్టడీస్, ఎడ్యుకేషన్ తదితరాలు.

2. పీజీ ప్రోగ్రాం: ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌(సీఎస్‌), ఎంఈడీ, ఎల్‌ఎల్‌ఎం.

3. యూజీ ప్రోగ్రాం: బీటెక్‌ (సీఎస్‌), బీటెక్‌ (సీఎస్‌) లేటరల్‌ ఎంట్రీ, బీఈడీ, ఎల్‌ఎల్‌బీ, బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌).

4. ప్రొఫెషనల్‌ డిప్లొమా: డీఈఎల్‌ఈడీ, పాలిటెక్నిక్- డిప్లొమా, పాలిటెక్నిక్- డిప్లొమా లేటరల్ ఎంట్రీ.

* మెరిట్ ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు

1. పీజీ ప్రోగ్రామ్‌(పార్ట్ టైమ్): ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంఒకేషనల్‌, పీజీడీటీఈ, ఎంసీఏ.

2. పీజీ డిప్లొమా ప్రోగ్రాం(పార్ట్ టైమ్): ఫంక్షనల్ ఉర్దూ, హిందీ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌, ప్రొఫెషనల్ అరబిక్, ట్రాన్స్‌లేషన్‌.

3. డిప్లొమా ప్రోగ్రాం (పార్ట్ టైమ్): తహసీన్-ఇ-గజల్, అరబిక్, పర్షియన్, పాష్టో, ఫ్రెంచ్, రష్యన్, ఇస్లామిక్ స్టడీస్.

4. సర్టిఫికేట్ ప్రోగ్రాం (పార్ట్ టైమ్): ఉర్దూ సర్టిఫికేట్ కోర్సు, ప్రొఫీసియన్సీ ఇన్‌ అరబిక్, పర్షియన్, పాష్టో, ఫ్రెంచ్, రష్యన్, తెలుగు, కశ్మీరీ, టర్కిష్.

అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ముఖ్య తేదీలు...

ప్రవేశ పరీక్ష ఆధారిత ప్రొఫెషనల్/ టెక్నికల్/ లా/ ఒకేషనల్ ప్రోగ్రామ్‌ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 20-05-2024.

ప్రవేశ పరీక్ష ఆధారిత పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 20-05-2024.

మెరిట్ ఆధారిత ప్రోగ్రామ్‌ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 30-06-2024.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 14-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :