• facebook
  • twitter
  • whatsapp
  • telegram

MANNU: మనూలో ఎంటెక్‌ పార్ట్‌టైమ్‌ ప్రోగ్రామ్‌ 

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం.. 2024-25 విద్యా సంవత్సరానికి పార్ట్‌టైమ్‌ విధానంలో ఎంటెక్‌- కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్రామ్‌(స్పాన్సర్డ్‌/ సెల్ఫ్‌ ఫైనాన్స్‌ మోడ్‌)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ప్రోగ్రామ్‌ వివరాలు: 

* ఎంటెక్‌- కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్ లెర్నింగ్‌)

కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు

సీట్లు: 30

అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. ఉర్దూ ఒక సబ్జెక్టుగా లేదా భాషగా 10/ 12/ డిగ్రీ స్థాయితో చదివి ఉండాలి. 

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: జూన్‌ 30.

సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ తేదీ: జులై 15.

ఇంటర్వ్యూ తేదీ: జులై 29.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 21-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :