పంజాబ్ రాష్ట్రం చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్)… 2024 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు జూన్ 30వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సు, సీట్ల వివరాలు:
1. బీఎస్సీ నర్సింగ్ (నాలుగేళ్లు): 93 సీట్లు (మహిళా అభ్యర్థులకు మాత్రమే)
అర్హత: కనీసం 45% మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి.
2. బీఎస్సీ నర్సింగ్(పోస్ట్-బేసిక్)- రెండేళ్లు: 62 సీట్లు (కో-ఎడ్యుకేషన్)
అర్హత: కనీసం 50% మార్కులతో 10+2తో పాటు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: ఎస్సీ/ఎస్టీ కేటగిరీలకు రూ.1200. ఇతరులకు రూ.1500. దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్య తేదీలు…
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.06.2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 04.07.2024 to 05.07.2024.
కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష తేదీ: 26.07.2024.
ఫలితాల వెల్లడి: 09.08.2024.
బీఎస్సీ నర్సింగ్(నాలుగేళ్లు) కౌన్సెలింగ్ తేదీ: 12.08.2024.
బీఎస్సీ నర్సింగ్(పోస్ట్ బేసిక్) కౌన్సెలింగ్ తేదీ: 14.08.2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!
‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
OU UCE: ఓయూ యూసీఈలో బీఈ, బీటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో ఎంటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో బీటెక్ ప్రోగ్రామ్
TGST Study circle: తెలంగాణ ఎస్టీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
TGSC: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
ANU CDE: ఏఎన్‌యూ దూరవిద్యలో యూజీ, పీజీ ప్రోగ్రాం
TGBC: టీఎస్ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
TTWREI: ఎస్టీ గురుకులాల్లో ఉచిత లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్
SKLTSHU: శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో పారామెడికల్ కోర్సులు
Nirma University: నిర్మా యూనివర్సిటీలో ఎం.ఫార్మసీ ప్రోగ్రామ్
APFU: ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రామ్
C-DAC: సి-డాక్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు
JNAFA BFA: జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీలో బీఎఫ్ఏ, బీడిజైన్ ప్రోగ్రామ్
TGDEECET: తెలంగాణ డీఈఈసెట్-2024
TGTWURJC: స్పోర్ట్స్ స్కూళ్లలో ఐదో తరగతి ప్రవేశాలు
FCRI: ములుగు అటవీ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు
PJTSAU Diploma: జయశంకర్ వర్సిటీలో డిప్లొమా కోర్సులు
SPAV: ఎస్‌పీఏవీలో పీజీ ప్రవేశాలు
MSME-CITD: ఎంఎస్ఎంఈ టూల్ రూం, హైదరాబాదులో పోస్టు డిప్లొమా కోర్సు