• facebook
  • twitter
  • whatsapp
  • telegram

PJTSAU Diploma: జయశంకర్ వర్సిటీలో డిప్లొమా కోర్సులు 

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ… 2024-25 విద్యా సంవత్సరానికి వర్సిటీ పాలిటెక్నిక్‌లతో పాటు, అనుబంధ పాలిటెక్నిక్‌లలో కింది డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతితో పాటు పాలిసెట్‌-2024 ఉత్తీర్ణులైన అభ్యర్థులు జూన్‌ 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

సీట్లు, కోర్సు వివరాలు : 

1. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (రెండేళ్లు, ఇంగ్లిష్ మీడియం): 630 సీట్లు

2. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (రెండేళ్లు, ఇంగ్లిష్ మీడియం): 60 సీట్లు

3. డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (మూడేళ్లు, ఇంగ్లిష్ మీడియం): 110 సీట్లు

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు పాలిసెట్‌-2024లో అర్హత సాధించి ఉండాలి.

వయస్సు (31-12-2024 నాటికి): 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: తెలంగాణ రాష్ట్ర పాలిసెట్-2024లో అగ్రికల్చర్ స్ట్రీమ్ కింద పొందిన ర్యాంకులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600. మిగతా అభ్యర్థులందరికీ రూ.1200.

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 04-06-2024.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ చెల్లింపు చివరి తేదీ: 25-06-2024.

ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 25-06-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 27-06-2024.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 04-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :