స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ అర్కిటెక్చర్, విజయవాడ.. 2024-25 విద్యాసంవత్సరానికి వివిధ కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయడానికి డైరెక్ట్ అడ్మిషన్లు స్పాట్ రౌండ్-1 ద్వారా పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వివరాలు:
పీజీ (పోస్టు గ్రాడ్యుయేట్)
ప్రోగ్రామ్ వివరాలు:
1. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కిటెక్చర్
2. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్
మొత్తం సీట్లు: 25
విభాగాలు: మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (సస్టెయినబుల్, ల్యాండ్‌స్కేప్, ఆర్కిటెక్చరల్ కన్సెప్షన్), బిల్డింగ్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్, అర్బన్ డిజైన్, మాస్టర్ ఆఫ్ డిజైన్.మాస్టర్ ఆఫ్ ప్లానింగ్ (ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ డిజైన్, అర్బన్ అండ్ రీజినల్ ప్లానింగ్, ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్).
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000, ఇతరులకు రూ.2000.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
స్పాట్ రౌండ్ ప్రారంభం: జూన్ 1.
రిజిస్టర్ కు చివరి తేదీ: జూన్ 27.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!
‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
OU UCE: ఓయూ యూసీఈలో బీఈ, బీటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో ఎంటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో బీటెక్ ప్రోగ్రామ్
TGST Study circle: తెలంగాణ ఎస్టీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
TGSC: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
ANU CDE: ఏఎన్‌యూ దూరవిద్యలో యూజీ, పీజీ ప్రోగ్రాం
TGBC: టీఎస్ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
TTWREI: ఎస్టీ గురుకులాల్లో ఉచిత లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్
SKLTSHU: శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో పారామెడికల్ కోర్సులు
Nirma University: నిర్మా యూనివర్సిటీలో ఎం.ఫార్మసీ ప్రోగ్రామ్
APFU: ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రామ్
C-DAC: సి-డాక్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు
JNAFA BFA: జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీలో బీఎఫ్ఏ, బీడిజైన్ ప్రోగ్రామ్
TGDEECET: తెలంగాణ డీఈఈసెట్-2024
TGTWURJC: స్పోర్ట్స్ స్కూళ్లలో ఐదో తరగతి ప్రవేశాలు
FCRI: ములుగు అటవీ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు
PJTSAU Diploma: జయశంకర్ వర్సిటీలో డిప్లొమా కోర్సులు
MSME-CITD: ఎంఎస్ఎంఈ టూల్ రూం, హైదరాబాదులో పోస్టు డిప్లొమా కోర్సు