తెలంగాణ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్… 2024-26 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డీఈఎల్ఈడీ, డీపీఎస్ఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డీఈఈసెట్ ర్యాంకు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్లు/ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యకేషన్ ఇన్స్టిట్యూషన్స్(మైనారిటీ, నాన్ మైనారిటీతో సహా)లో ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష వివరాలు:
* డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(డీఈఈఈసెట్)-2024
కోర్సులు:
1. డీఈఎల్ఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్)
2. డీపీఎస్ఈ (డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్)
అర్హతలు: కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: కనిష్ఠంగా సెప్టెంబర్ 1 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
ఎంపిక ప్రక్రియ: డీఈఈఈసెట్‌లో సాధించిన ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.500.
ముఖ్య తేదీలు…
ఆన్లైన్ దరఖాస్తుల తేదీలు: 08.06.2024 నుంచి 30.06.2024 వరకు.
దరఖాస్తు సవరణ తేదీలు: 29.06.2024 నుంచి 30.06.2024 వరకు.
హాల్ టికెట్ల జారీ: 03.07.2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 10.07.2024.
ఫలితాల ప్రకటన: 16.07.2024.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్: 19.07.2024 నుంచి 23.07.2024 వరకు.
వెబ్ ఆప్షన్ తేదీలు: 24.07.2024 నుంచి 27.07.2024 వరకు.
సీట్ల కేటాయింపు: 31.07.2024.
తరగతుల ప్రారంభం: 06.08.2024.
మరింత సమాచారం... మీ కోసం!
♦ ఐబీపీఎస్- గ్రామీణ బ్యాంకుల్లో 9,995 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
♦ పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు
♦ ఏఎన్‌యూ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్-2024
♦ జెన్పాక్ట్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు
♦ టెక్ మహీంద్రాలో అసోసియేట్ టెక్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు
♦ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 1,010 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
OU UCE: ఓయూ యూసీఈలో బీఈ, బీటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో ఎంటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో బీటెక్ ప్రోగ్రామ్
TGST Study circle: తెలంగాణ ఎస్టీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
TGSC: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
ANU CDE: ఏఎన్‌యూ దూరవిద్యలో యూజీ, పీజీ ప్రోగ్రాం
TGBC: టీఎస్ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
TTWREI: ఎస్టీ గురుకులాల్లో ఉచిత లాంగ్ టర్మ్ నీట్ కోచింగ్
SKLTSHU: శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో పారామెడికల్ కోర్సులు
Nirma University: నిర్మా యూనివర్సిటీలో ఎం.ఫార్మసీ ప్రోగ్రామ్
APFU: ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రామ్
C-DAC: సి-డాక్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు
JNAFA BFA: జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీలో బీఎఫ్ఏ, బీడిజైన్ ప్రోగ్రామ్
TGTWURJC: స్పోర్ట్స్ స్కూళ్లలో ఐదో తరగతి ప్రవేశాలు
FCRI: ములుగు అటవీ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు
PJTSAU Diploma: జయశంకర్ వర్సిటీలో డిప్లొమా కోర్సులు
SPAV: ఎస్‌పీఏవీలో పీజీ ప్రవేశాలు
MSME-CITD: ఎంఎస్ఎంఈ టూల్ రూం, హైదరాబాదులో పోస్టు డిప్లొమా కోర్సు