• facebook
  • twitter
  • whatsapp
  • telegram

DRDO-CHESS: డీఆర్‌డీఓ-చెస్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు 

హైదరాబాదులోని డీఆర్‌డీఓకు చెందిన సెంటర్‌ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్‌ అండ్‌ సైన్సెస్‌ (చెస్‌).. 25 గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (ఇంజినీర్స్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

* గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (ఇంజినీర్స్‌): 25 ఖాళీలు

విభాగాలు: గ్రాడ్యుయేట్‌ (డిగ్రీ), టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌.

అర్హతలు: సంబంధిత విభాగం అనుసరించి బీఈ/ బీటెక్, డిప్లొమా 2021, 2022, 2023 సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

శిక్షణ వ్యవధి: 12 నెలలు.

స్టైపెండ్‌: నెలకు గ్రాడుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు రూ.9000, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులకు రూ.8000.

ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్‌, విద్యార్హత మార్కుల శాతం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ప్రకటన వెలువడిన 21 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ప్రకటన వెలువడిన తేదీ: 11-05-2024.


Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 11-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :