• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NMDC: ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌లో 193 అప్రెంటిస్ ఖాళీలు 

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడలోని భారత ప్రభుత్వ సంస్థ- నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌ఎండీసీ), బైలడిల ఐరన్‌ ఓర్‌ మైన్‌, కిరందుల్‌ కాంప్లెక్స్‌... కింది విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

అప్రెంటిస్ ఖాళీల వివరాలు:

1. ట్రేడ్ అప్రెంటిస్: 147 ఖాళీలు

2. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 38 ఖాళీలు

3. టెక్నీషియన్ అప్రెంటిస్: 09 ఖాళీలు

మొత్తం ఖాళీల సంఖ్య: 193.

విభాగాలు: ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్, మెకానిక్ డీజిల్, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.

ఇంటర్వ్యూ తేదీలు: 15, 16, 18, 19, 20, 21, 22, 25, 26-04-2024.

వేదిక: బైలా క్లబ్ అండ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, బీఐఓఎం, కిరందుల్‌ కాంప్లెక్స్, కిరందుల్‌, దంతేవాడ, ఛత్తీస్‌గఢ్.

మరింత సమాచారం... మీ కోసం!

‣సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 733 అప్రెంటిస్‌ ఖాళీలు

‣ రివోలట్‌లో క్వాలిటీ అస్యూరెన్స్ అనలిస్ట్ పోస్టులు 

‣ టాటా మెమోరియల్‌ సెంటర్‌లో డాట్‌నెట్ డెవలపర్‌ పోస్టులు

రాయ్‌పుర్‌ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 30-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :