• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Accenture: యాక్సెంచర్‌లో ప్రొక్యూర్‌ టు పే - అకౌంట్‌ పేయబుల్‌ ప్రాసెసింగ్‌ పోస్టులు 

యాక్సెంచర్ కంపెనీ ప్రొక్యుర్‌ టు పే - అకౌంట్‌ పేయబుల్‌ ప్రాసెసింగ్‌ పోస్టుల కోసం భర్తీకి దఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్టు: ప్రొక్యుర్‌ టు పే - అకౌంట్‌ పేయబుల్‌ ప్రాసెసింగ్‌ 

కంపెనీ: యాక్సెంచర్.

అనుభవం: 0 - 1 సంవత్సరం.

అర్హత: బీకాం.

నైపుణ్యాలు: ప్రొక్యుర్‌ టు పే - అకౌంట్‌ పేయబుల్‌ ప్రాసెసింగ్‌, తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్‌ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


మరింత సమాచారం... మీ కోసం!

‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!

‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!

‣ టెక్స్‌టైల్‌ కమిటీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ కొలువులు!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 01-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :