• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NTT: ఎన్‌టీటీ డేటాలో క్వాలిటీ అస్యూరెన్స్/టెస్టింగ్ ఇంజినీర్  

ఎన్‌టీటీ డేటాలో క్వాలిటీ అస్యూరెన్స్/ టెస్టింగ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: క్వాలిటీ అస్యూరెన్స్/ టెస్టింగ్ ఇంజినీర్

అర్హత: కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ లేదా సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ. ఎస్‌క్యూఎల్‌, స్క్రిప్టింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్,ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్  వంటి వాటిపై అవగాహన ఉండాలి.

జాబ్ లొకేషన్: ముంబయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 12-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :