• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Siemens: సిమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులు 

హైదరాబాద్‌లోని సీమెన్స్ కంపెనీ సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు వివరాలు:

* సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులు

అర్హత: డిగ్రీ, పీజీ లేదా పీహెచ్‌డీ. (కంప్యూటర్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌ తత్సమాన అనుభవం). సీ/సీ++ ప్రోగ్రామింగ్‌, ఎంబెడెడ్ లైనెక్స్ డెవలప్‌మెంట్‌లలో పని అనుభవం. డిజిటల్ సర్క్యూట్‌లు, డిజిటల్ డిజైన్/సిస్టమ్‌లపై ప్రాథమిక పరిజ్ఞానం. కమ్యూనికేషన్ తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

మరింత సమాచారం... మీ కోసం!

ఎస్‌పీసీఐఎల్‌లో 400 ఉద్యోగాలు

ఆర్‌సీబీలో కన్సల్టెంట్‌ పోస్టులు 

కురుక్షేత్ర నిట్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్‌

నవోదయలో 1,377 నాన్‌టీచింగ్‌ పోస్టులు

సెయిల్‌లో 108 కొలువుల భర్తీ

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 15-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :