• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Deloitte: డెలాయిట్‌లో అసోసియేట్ అనలిస్ట్ పోస్టులు 

డెలాయిట్ కంపెనీ జీఎఫ్‌ఎస్‌-సీటీసీ ఎఫ్‌ఓ-కలెక్షన్-అసోసియేట్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు: 

పోస్టు: జీఎఫ్‌ఎస్‌-సీటీసీ ఎఫ్‌ఓ-కలెక్షన్స్-అసోసియేట్ అనలిస్ట్

కంపెనీ: డెలాయిట్

అనుభవం: 1.8 సంవత్సరాలు 

అర్హత: బీకాం/ బీబీఏ లేదా ఏదైనా డిగ్రీ.

నైపుణ్యాలు & పరిజ్ఞానం: ఈమెయిల్ నైపుణ్యాలు, సాప్‌ (SAP), ఎంఎస్‌ ఆఫీస్ టూల్స్‌ నైపుణ్యాలు.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

For more information..

Bank Exams Quantitative aptitude: Multiplications - "Divide and Conquer!"

SSC CGL, CHSL: Multiplications - "Divide and Conquer!"

Bank Exams Quantitative aptitude:  Percentages- “It's All About the Fractions!"

SSC CGL, CHSL: Percentages- “It's All About the Fractions!"

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 04-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :