• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Natwest: నాట్‌వెస్ట్ గ్రూపులో కస్టమర్ సర్వీస్ & ఆపరేషన్స్ అనలిస్ట్ పోస్టులు 

నాట్‌వెస్ట్ గ్రూప్ కంపెనీ.. కస్టమర్ సర్వీస్ & ఆపరేషన్స్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు: 

పోస్టు: కస్టమర్ సర్వీస్ & ఆపరేషన్స్ అనలిస్ట్ 

కంపెనీ: నాట్‌వెస్ట్ గ్రూప్. 

అర్హత: ఏదైనా డిగ్రీ.

నైపుణ్యాలు & పరిజ్ఞానం: ట్రెండ్స్‌, పాలసీలపై అవగాహన. స్టాక్‌హోల్డర్‌ రిలేషన్‌షిప్స్‌ మేనేజింగ్‌లో అనుభవం.

జాబ్ లొకేషన్: చెన్నై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 04-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :