కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్… పారా మెడికల్ స్టాఫ్ గ్రూప్- బి, సి (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. ఎస్సై/ స్టాఫ్ నర్స్: 14 పోస్టులు
2. ఏఎస్సై/ ల్యాబ్ టెక్నీషియన్: 38 పోస్టులు
3. ఏఎస్సై/ ఫిజియోథెరపిస్ట్: 47 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 85.
అర్హత: పోస్టును అనుసరించి 10+2, డిగ్రీ, డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: ఏఎస్సై/ ల్యాబ్ టెక్నీషియన్‌కు 18-25 ఏళ్ల మధ్య, ఏఎస్సై/ ఫిజియోథెరపిస్ట్‌కు 20-27 ఏళ్ల మధ్య, ఎస్సై/ స్టాఫ్ నర్స్ పోస్టులకు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు ఎస్సై/స్టాఫ్ నర్సుకు రూ.35,400 – రూ.1,12,400; ఏఎస్సైకి రూ.29,200 – రూ.92,300.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, నాలెడ్జ్/ ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: ఎస్సై/స్టాఫ్ నర్సుకు రూ.200, మిగిలిన పోస్టులకు రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17-06-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సోషల్ ట్రోలింగ్.. లైట్ తీసుకుందాం!
‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!
‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
Coast Guard: భారత తీరరక్షక దళంలో 320 నావిక్, యాంత్రిక్ పోస్టులు
UCSL: ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డులో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
ICAR-IIOR: రాజేంద్రనగర్ ఐఐఓఆర్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
ICAR-IIRR: రాజేంద్రనగర్ ఐఐఆర్ఆర్లో రిసెర్చ్ పోస్టులు
NFL: ఎన్ఎఫ్ఎల్లో 97 ఇంజినీర్, సీనియర్ కెమిస్ట్ పోస్టులు
PGCIL: పీజీసీఐఎల్‌లో 435 ఇంజినీర్ ట్రైనీ పోస్టులు
COTCORP: కాటన్ కార్పొరేషన్లో 214 జేసీఈ, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
SCCL: సింగరేణిలో 272 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు
NFL: ఎన్ఎఫ్ఎల్లో 164 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు
SEBI: సెబీలో 97 ఆఫీసర్ గ్రేడ్-ఎ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులు
SCCL: సింగరేణిలో 327 ఎగ్జిక్యూటివ్/ నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు
DVC: దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో 64 జూనియర్ ఇంజినీర్ గ్రేడ్-2 ఉద్యోగాలు
DVC: దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో 176 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీలు
NPCIL: ఎన్పీసీఐఎల్, ముంబయిలో 58 అసిస్టెంట్ గ్రేడ్-1 పోస్టులు
RCFL: ఆర్సీఎఫ్ఎల్లో 158 మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు
SBI Recruitment: ఎస్బీఐలో 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు
DSNLU: వైజాగ్ దామోదరం సంజీవయ్య యూనివర్సిటీలో ఉద్యోగాలు
BSF: బీఎస్ఎఫ్లో 1,526 ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
Balmer: బామర్ లారీలో జూనియర్ ఆఫీసర్ పోస్టులు
IBPS CRP RRB Recruitment: ఐబీపీఎస్- గ్రామీణ బ్యాంకుల్లో 9,995 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు