• facebook
  • twitter
  • whatsapp
  • telegram

BSF: బీఎస్‌ఎఫ్‌లో 34 ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులు 

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్… ఎస్సై, కానిస్టేబుల్‌ గ్రూప్- బి, సి (నాన్ గెజిటెడ్ నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

1. ఎస్సై (వెహికల్ మెకానిక్): 03 పోస్టులు

2. కానిస్టేబుల్ (ఓటీఆర్‌పీ): 01 పోస్టు

3. కానిస్టేబుల్ (ఎస్‌కేటీ): 01 పోస్టు

4. కానిస్టేబుల్ (ఫిట్టర్): 04 పోస్టులు

5. కానిస్టేబుల్ (కార్పెంటర్): 02 పోస్టులు

6. కానిస్టేబుల్ (ఏఈ): 01 పోస్టు

7. కానిస్టేబుల్ (వెహికిల్‌ మెకానిక్‌): 22 పోస్టు

8. కానిస్టేబుల్ (బీఎస్‌టీఎస్‌): 02 పోస్టులు

9. కానిస్టేబుల్ (అప్‌హోల్‌స్టర్‌): 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 34.

అర్హత: మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడులో ఐటీఐ, డిప్లొమా/ డిగ్రీ(ఆటో మొబైల్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: గ్రూప్ బి పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. గ్రూప్ సి పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు గ్రూప్ బి ఖాళీలకు రూ.35,400-1,12,400; గ్రూప్ సి ఖాళీలకు రూ.21,700-69,100.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ప్రాక్టికల్‌/ ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: గ్రూప్-బీకి రూ.200; గ్రూప్-సీ పోస్టులకు రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17-06-2024.



 

మరింత సమాచారం... మీ కోసం!

జేకే బ్యాంకులో 276 అప్రెంటిస్ ఖాళీలు 

ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు

నిన్‌లో జూనియర్ మెడికల్ ఆఫీసర్, ఫీల్డ్ వర్కర్ పోస్టులు


a Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 21-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :